Vijayawada Railway Stationవిజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత
Vijayawada Railway Station Receives NSG 1 Status రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందింస్తున్నందుకు విజయవాడ స్టేషన్ కు అరుదైన ఘనట దక్కింది . ప్రయాణికుల రాకపోకలు, వారికి అందుతున్న సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వేస్టేషన్లను వివిధ కేటగిరీలుగా విభజిస్తుంది. ఏటా రూ. 500 కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు సాగించే స్టేషన్లకు ఎన్ఎస్జీ (NSG-1 -Non Suburban Group 1) హోదా … Read more