Chhaava Teaser :విక్కీ కౌశల్, రష్మిక ‘‘ ఛావా’’ టీజర్ రిలీజ్

Chhaava Teaser Released: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ( Vicky Kaushal) , నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘‘ ఛావా’’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం(Laxman Utekar Direction) లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ (Sambhaji) మహరాజ్ జీవిత చరిత్ర (Biography)ఆధారంగా రూపొందిస్తున్నారు. తాజాగా ఛావా సినిమా టీజర్ (Movie Teaser) ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్ తో ఉన్న … Read more

Trinamool Congress : ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై బీజేపీది తప్పుడు ప్రచారం.. తృణమూల్ ఆరోపణలు

Trinamool Congress : కోల్‎కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి ( RG Kar Medical College and Hospital) లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం మరియు హత్య కేసుపై దేశవ్యాప్తంగా నిరసన (Protests) జ్వాలలు చెలరేగుతున్నాయి. అయితే ఈ ఘటనను వినియోగించుకుని పశ్చిమ బెంగాల్ ( West Bengal) లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) ఆరోపించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamatha Benarjee) రాజీనామాకు … Read more

‘‘ వెట్టియాన్’’ రిలీజ్ డేట్ ఖరారు.. సూర్యతో రజనీకాంత్ పోటీ

Kanguva Vs Vettian: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. గతేడాది జైలర్ సినిమా (Jailer Movie) తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన మంచి కంబ్యాక్ అందుకున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ( Director Nelson Deelip Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ తన 170 వ సినిమా … Read more

Orient Technologies: ఐటీ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్‎పై ఓరియంట్ టెక్నాలజీస్ స్పెషల్ ఫోకస్..!!

Orient Technologies Focus: ఐటీ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్ ( IT Infrastructure) ‎పై ఓరియంట్ టెక్నాలజీస్ ప్రత్యేక దృష్టి(Special Focus) సారిస్తుందని తెలుస్తోంది. క్లౌడ్ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్‎ (Cloud infrastructure) వ్యాపారంలో గత మూడేళ్ల కాలవ్యవధిలో కంపెనీ సుమారు 250 నుంచి 300 శాతం వృద్ధిని సాధించిందని సమాచారం. కాగా ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ (IPO) ఆగస్ట్ 21వ తేదీన సబ్ స్క్రిప్షన్ కోసం తెరవబడుతుండగా 23వ తేదీన ముగుస్తుంది. కాగా ఐపీఓ ద్వారా రూ.214.76 కోట్లను సేకరించాలని … Read more

Raksha Bandhan: రాఖీ పండుగ శుభాకాంక్షల మెసేజ్ లు.. మీకోసం

Raksha Bandhan 2024: సాధారణంగా ఆగస్ట్ (August) నెల వచ్చిందంటే చాలు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అంతా రాఖీ పండుగ కోసం వేచి చూస్తుంటారు. కులమతాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగ. రక్త సంబంధమే( Blood Relation) లేకున్నా అక్కాతమ్ముళ్లుగా భావించి సోదరీమణులు రాఖీ (Rakhi) ని కడుతుంటారన్న సంగతి తెలిసిందే. అమ్మ చూపించే ప్రేమ, నాన్న చూపించే భద్రత కలిపి ప్రతిబింబించే రూపమే అన్న అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాకా అంటే … Read more

చిక్కుల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. భూకుంభకోణం కేసులో విచారణ

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) చిక్కుల్లో పడ్డారు. ఆయనపై భూకుంభకోణం (Land Scam) ఆరోపణలు సంచలనంగా మారాయి. సీఎం సిద్దరామయ్య కుటుంబం విచారణకు గవర్నర్ చంద్ గెహ్లాట్ (Governor Chand Gehlot) విచారణకు ఆదేశించడంతో తీవ్ర కలకలం చెలరేగింది. కర్ణాటకలో మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ముడా భూ కేటాయింపు (Land Allotments) ల్లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దీని వలన … Read more

ఢిల్లీ, గురుగ్రామ్ లో బాంబు బెదిరింపు కలకలం.. అధికారుల తనిఖీలు

ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం చెలరేగింది. ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న మాల్స్ లో బాంబులు ఉన్నట్లు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది. నోయిడా (Noida) లోని డీఎల్ఎఫ్ కు చెందిన మాల్ ఆఫ్ ఇండియా (Mall of India) మరియు హర్యానాలోని గురుగ్రామ్( Gurugrams) లోని ఆంబియెన్స్ మాల్ ( Ambience Mall) లో బాంబు బెదిరింపు (Bomb threat) వచ్చింది. ఏ ఒక్కరిని వదిలి పెట్టమంటూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు గుర్తు … Read more

Monkeypox virus: ముంచుకొస్తున్న మరో వైరస్.. విస్తారంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్

Monkeypox virus: కరోనా మహమ్మారి భయాన్ని వదలకముందే మరో వైరస్ మానవాళికి ముప్పుగా పరిణమించనుంది. ఎంపాక్స్ గా వ్యవహారించే మంకీపాక్స్ వైరస్ (Monkeypox virus ) ప్రపంచ దేశాలకు విస్తారంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొదటిలో ఆఫ్రికా (Africa )ఖండానికే పరిమితమైన మంకీపాక్స్ 2022 సంవత్సరంలో ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ క్రమంలోనే మరోసారి ఈ వైరస్ వ్యాపిస్తోందన్న డబ్ల్యూహెచ్ఓ ( WHO) ఆఫ్రికా దేశాలతో పాటు మరికొన్ని … Read more

Government Scheme: మహారాష్ట్రలో మహిళల ఖాతాల్లో రూ.1500 జమ.. నేటి నుంచే అమలు

Government Scheme: మహారాష్ట్ర (Maharastra) లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ -శివసేన -ఎన్సీపీ కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మహిళలకు లబ్ధి చేకూర్చుతూ.. ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన (Mukhyamantri Ladki Bahin Yojana) అనే పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.1500 అకౌంటల్లో జమ చేయనుందని సీఎం ఏక్ నాథ్ షిండే ( CM … Read more

Fauzi: ఫౌజీ చిత్రంలో నటించడం లేదు.. రూమర్స్ కు మృణాల్ ఠాకూర్ చెక్

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస విజయాలతో జోష్ కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ (Direction) లో ఓ చిత్రం తెరకెక్కనుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా (Social Media)లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై అందాల భామ మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా వేదికగా స్పందించారు. … Read more