Trinamool Congress : ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై బీజేపీది తప్పుడు ప్రచారం.. తృణమూల్ ఆరోపణలు
Trinamool Congress : కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి ( RG Kar Medical College and Hospital) లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం మరియు హత్య కేసుపై దేశవ్యాప్తంగా నిరసన (Protests) జ్వాలలు చెలరేగుతున్నాయి. అయితే ఈ ఘటనను వినియోగించుకుని పశ్చిమ బెంగాల్ ( West Bengal) లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) ఆరోపించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamatha Benarjee) రాజీనామాకు … Read more