Chhaava Teaser :విక్కీ కౌశల్, రష్మిక ‘‘ ఛావా’’ టీజర్ రిలీజ్
Chhaava Teaser Released: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ( Vicky Kaushal) , నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘‘ ఛావా’’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం(Laxman Utekar Direction) లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ (Sambhaji) మహరాజ్ జీవిత చరిత్ర (Biography)ఆధారంగా రూపొందిస్తున్నారు. తాజాగా ఛావా సినిమా టీజర్ (Movie Teaser) ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్ తో ఉన్న … Read more