Raksha Bandhan: రాఖీ పండుగ శుభాకాంక్షల మెసేజ్ లు.. మీకోసం
Raksha Bandhan 2024: సాధారణంగా ఆగస్ట్ (August) నెల వచ్చిందంటే చాలు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అంతా రాఖీ పండుగ కోసం వేచి చూస్తుంటారు. కులమతాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగ. రక్త సంబంధమే( Blood Relation) లేకున్నా అక్కాతమ్ముళ్లుగా భావించి సోదరీమణులు రాఖీ (Rakhi) ని కడుతుంటారన్న సంగతి తెలిసిందే. అమ్మ చూపించే ప్రేమ, నాన్న చూపించే భద్రత కలిపి ప్రతిబింబించే రూపమే అన్న అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాకా అంటే … Read more