తిరుమలలో సుప్రభాత సేవ రద్దు..
తిరుమల శ్రీవారి మాసోత్సవాలలో ధనుర్మాసం ప్రత్యేకమైనది. ఈ నేపథ్యంలో జనవరి 14 వ తేదీ వరకు శ్రీవారి సుప్రభాత సేవలను రద్దు చేస్తూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది. 16వ తేదీ ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కాగా.. సుప్రభాత సేవలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. రేపటి నుంచి తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధనుర్మాస కైంకర్యాలు ఉండనున్నాయి. అలాగే ఈ సేవ స్థానంలో స్వామివారికి తిరుప్పావై నివేదిస్తారు. నెల రోజుల … Read more