Pawan Udayanidhi Stalin: రగులుతున్న స‌నాత‌న మంట.. చిరును ట్యాగ్ చేస్తూ పోస్టులు!

తమిళనాడు సీఎం కొడుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం  ఉద‌య‌నిధి స్టాలిన్ గతంలో మాట్లాడుతూ స‌నాత‌న ధ‌ర్మం వైర‌స్ లాంటిద‌ని దాన్ని నాశ‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించ‌డం వివాదాస్పదంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిపై అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా దుమారం రేగింది. ఆ వ్యాఖ్య‌ల‌ను తిరుపతిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తు చేస్తూ… స‌నాత‌న ధ‌ర్మం ఒక వైర‌స్ దాన్ని నాశ‌నం చేస్తాన‌ని ఒక యువ‌నేత అంటున్నాడు. నీలాంటోళ్లు చాలామంది వ‌చ్చారు. చ‌రిత్ర‌లో క‌లిసి పోయార‌ని వ్యాఖ్యానించ‌డం తాజాగా మరో … Read more

Pawan Kalyan: నేడు తిరుపతిలో పవన్ వారాహి సభ

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల చేరుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఆయన తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. తిరుపతి జ్యోతిరావ్ పూలే సర్కిల్ సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లలో మునిగి పోయారు. ఈ సభలో పవన్  వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు. పవన్ ప్రకటించే డిక్లరేషన్ లో ఏయే అంశాలు ఉంటాయనే … Read more

Pawan Kalyan: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష విర‌మణ

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల 11 రోజుల పాటు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష‌ను విరమించారు. ఇవాళ‌ తిరుమ‌ల వేంకటేశ్వరస్వామిని ద‌ర్శించుకున్నారు.  తిరుమలకు కాలినడకన చేరిన ఆయ‌న‌కు గొల్ల మండ‌పంలో పండితులు ఆశీర్వ‌చ‌నం అందజేశారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర‌ప‌టం, తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. ప‌వ‌న్ త‌న ఇద్ద‌రు కుమార్తెలు ఆద్య‌, పొలెనా అంజ‌నతోపాటు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్‌సాయితో క‌లిసి ఆయన … Read more