Uttar Pradesh: అగ్నికి ఆహుతైన 10 మంది చిన్నారులు.. యూపీలో దారుణం

ఆస్పత్రులో అగ్ని ప్రమాదాలు, చిన్నారుల దారుణ మరణాలకు ఉత్రరప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకు వరుసగా ఈ ఘోరాలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో శుక్రవారం రాత్రి మరో విషాదం చోటుచేసుకుంది. ఝాన్సీ నగరంలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో ఎన్ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 10.35 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. … Read more

Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి

కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడులు చేశారు. ఈ ఘటనపై కెనడాలోని భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.  హిందూ దేవాలయాన్ని, భక్తులను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడిని ఖండిస్తున్నామని భారత విదేశాంగశాఖ అధికారి ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ అన్నారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి దాడుల నుంచి దేవాలయాలను కాపాడాలని ఆయన కెనడా ప్రభుత్వాన్ని కోరారు. హింసకు పాల్పడిన వారిని తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు. … Read more

Prabhas: ప్రభాస్ బర్త్‌డే.. ఫ్యాన్స్ సంబరాలు షురూ..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇవాళ  పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్సు వేడుకలు షురూ చేశారు . ప్రభాస్ కు నేటితో 45 ఏళ్లు నిండి 46వ వసంతంలోకి అడుగుపెట్టాడు.  అనతికాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి, బాహుబలి-2, సలార్, కల్కి 2898 ఏడీ వంటి బాక్సాఫీస్ బ్లాక్‌ బస్టర్‌లతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. కలెక్షన్ ల   సునామీలు సృష్టిస్తున్నాడు. తెలుగు-తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలోనూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకే ప్రభాస్ … Read more

Chandrababu: ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కనండి: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన సలహా ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు. ఒకప్పుడు జనాభా నియంత్రణ ముద్దు.. ఇప్పుడు జనాభా నియంత్రణ వద్దు అంటున్నారు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కనాలని.. లేకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదట మరి. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన  జనాభా పెరుగుదల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మన దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగి యువత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ … Read more

Solar Storm: ముంచుకొస్తున్న సౌర తుపాను.. భారత్‌పై దాని ప్రభావం ఎంత?

భారీ సౌర తుపాను ముప్పు ముంచుకొస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని తాకనున్న ఈ సౌర తుపాను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లపై ప్రభావం చూపుతుందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.  ఈ తుపాను భూమి వైపు దూసుకొస్తున్నందున రానున్న కొన్ని రోజులు కీలకమని పేర్కొన్నారు. సూర్యుడి ఉపరితలంపై అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలు వచ్చి భూమి వాతావరణాన్ని తాకుతాయి. ఈ దృగ్విషయాన్నే సౌర తుపానుగా పేర్కొంటారు. రాబోయే సౌర తుఫాను టెలికమ్యూనికేషన్లతో … Read more

Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Hyderabad: రూ.70,000 దాటేసిన తులం బంగారం ధర మెల్లగా తగ్గుముఖం (gold and silver price decrease) పట్టింది. గత కొన్ని రోజులుగా చుక్కలు తాకిన పసిడి.. రెండూ రోజు స్వల్పంగా తగ్గింది. దీంతో ధరల్లో మార్పులు జరిగాయి. నేడు (సెప్టెంబర్ 30) దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వైజాగ్ లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో (major cities) కూడా సోమవారం పసిడి ధరలు వరుసగా … Read more