Hyderabad: ఆ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం
మూసీ నది ప్రక్షాళనలో భాగంగా పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే. నిర్వాసితుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించే వారు. వారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నా చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25వేలు ప్రోత్సాహకం అందించనుంది. ఇల్లు … Read more