Solar Storm: ముంచుకొస్తున్న సౌర తుపాను.. భారత్‌పై దాని ప్రభావం ఎంత?
భారీ సౌర తుపాను ముప్పు ముంచుకొస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని తాకనున్న ఈ సౌర తుపాను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లపై ప్రభావం చూపుతుందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుపాను భూమి వైపు దూసుకొస్తున్నందున రానున్న కొన్ని రోజులు కీలకమని పేర్కొన్నారు. సూర్యుడి ఉపరితలంపై అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలు వచ్చి భూమి వాతావరణాన్ని తాకుతాయి. ఈ దృగ్విషయాన్నే సౌర తుపానుగా పేర్కొంటారు. రాబోయే సౌర తుఫాను టెలికమ్యూనికేషన్లతో … Read more