Prabhas: ప్రభాస్ బర్త్‌డే.. ఫ్యాన్స్ సంబరాలు షురూ..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇవాళ  పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్సు వేడుకలు షురూ చేశారు . ప్రభాస్ కు నేటితో 45 ఏళ్లు నిండి 46వ వసంతంలోకి అడుగుపెట్టాడు.  అనతికాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి, బాహుబలి-2, సలార్, కల్కి 2898 ఏడీ వంటి బాక్సాఫీస్ బ్లాక్‌ బస్టర్‌లతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. కలెక్షన్ ల   సునామీలు సృష్టిస్తున్నాడు. తెలుగు-తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలోనూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకే ప్రభాస్ … Read more

 Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లి గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు, ఎవరు ప్రభాస్ పెళ్లి కోసం మాట్లాడినా అది సంచలనంగానే మారుతోంది. అభిమానుల ఆసక్తి కూడా పెరుగుతుంది. అయితే ఆ రోజు త్వరలోనే వస్తుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పడం మళ్లీ ప్రభాస్ పెళ్లి అంశం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దేవీ నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా … Read more

Malavika Mohanan On Prabhas & South Industry: ‘ప్రభాస్ మంచి వ్యక్తి, కానీ సౌత్ ఇండస్ట్రీనే…’ – ‘రాజాసాబ్’ మాళవిక

Malavika Mohanan on South Industry:  ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాలో చేస్తున్న మాళవిక మోహనన్ ప్రభాస్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దానికంటే ముందు ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడుతూ – హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరని అన్నారు. ఓ సినిమా భారీ సక్సెస్​ను అందుకుంటే హీరోలకు భారీ కానుకలు అందిస్తారని, కానీ హీరోయిన్స్‌కు మాత్రం అలాంటిది ఏమీ ఉండవని అన్నారు. హీరోయిన్లను పెద్దగా గుర్తించరని పేర్కొన్నారు. పైగా ఏదైనా చిత్రం బాక్సాఫీస్ దగ్గర … Read more