దేశంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా… రానున్న షెడ్యూల్
Assembly Elections Schedule: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ( Assembly Elections) కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఇందుకోసం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ మరియు హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ( Election Schedule) ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. … Read more