TDP MLA suspond: టీడీపీ ఎమ్మెల్యే సస్పండ్

”పార్టీలో క్రమ శిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేదిలేదని టీడీపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది . .”  టీడీపీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించిన సత్యవేడు టీడీపీ  ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వేటుపడింది .    ఈ మేరకు టీడీపీ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ” సామాజిక  మాద్యమాలలో కోనేటి ఆదిమూలం (సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే) ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది” అని టీడీపీ … Read more

YCP Ex.mp. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

  ఎట్టకేలకు వైఎస్సార్సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేష్ ఫై  కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.  అయితే అరెస్ట్ భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. … Read more

High Court : ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ

ఏపీ హైకోర్టు (AP High Court) లో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. ఈ మేరకు వైసీపీ నాయకుల బెయిల్ పిటిషన్ల (Bail Petitions) ను న్యాయస్థానం తిరస్కరించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేసిన హైకోర్టు (High Court) టీడీపీ కార్యాలయం (TDP Office) పై దాడి కేసులో నందిగం సురేశ్, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్, అప్పరెడ్డితో పాటు ఇతర నేతల … Read more

Amaravati Safe: అమరావతి సేఫ్ . .

ఆంధ్రప్రదేశ్  రాజధాని   అమరావతి  (Capital City) ఇటీవల భారీ వర్షాలు ,  వరదలకు తట్టుకుని నిలబడింది . రాజధాని నగరానికి అటు – ఇటు ఉన్న గుంటూరు ,  విజయవాడ నగరాలను వరద అతలాకుతలం చేసింది .  అమరావతి మాత్రం సేఫ్ గా ఉంది .  అయినా వైసీపీ మీడియా మాత్రం అమరావతిపై బురద వేస్తూనే ఉంది .    అమరావతిలో  నవ నగరాలు  నీట మునిగాయంటూ . .. దుష్ప్రచారానికి ఒడిగట్టిన వైసీపీ మీడియా నాలుగు … Read more

విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఆదుకుంటామని సీఎం హామీ

విజయవాడ (Vijayawada) లో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యారు. క్రీస్తురాజపురం (Kristhurajapuram) లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరో ఇద్దరు ఉండే అవకాశం ఉందని సహాయ సిబ్బంది (Rescue Team) అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రోక్లెయిన్ (Proklein)సాయంతో కొండ రాళ్లను తొలగిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు (CM … Read more

TTD: లడ్డూల రేషనింగ్ బ్లాక్ మార్కెటింగ్ : కందారపు

“టీటీడీలో లడ్డూల రేషనింగ్ బ్లాక్ మార్కెటింగ్ కి తోడ్పడుతుంది: కందారపు మురళి” తిరుమల తిరుపతి దేవస్థానంలో నేటి నుంచి అమలు చేయాలని భావిస్తున్న లడ్డూల రేషన్ విధానం చివరకు బ్లాక్ మార్కెటింగ్ కి దోహదపడుతుందని టిటిడి ఉద్యోగ, కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు. తిరుమల అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి చేసిన ప్రకటన సమంజసమైంది కాదని భక్తుల మనోభావాలకు భిన్నమైందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ … Read more

Cotton Farmers: ఏపీలో పత్తి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ (AP State) లోని పత్తి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పత్తి పంట (Cotton) ను సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రులు (Ministers) అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు. పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా(Financial security) కలిగించే విధంగా నూతన వంగడాల అభివృద్దికి చర్యలు తీసుకుంటామని మంత్రులు పేర్కొన్నారు. అదేవిధంగా రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని … Read more

Polavaram Project Construction: 2027 నాటికి పోలవరం : చంద్రబాబు ధీమా

కేంద్ర సర్కార్ సహకారం చూస్తుంటే . . పోలవరం ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తీ చేస్తామనిపిస్తోంది . . చంద్రబాబు . . పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్‌ చేసిందని, ఈ   చర్యలతో రాష్ట్రం శరవేగంగా  అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు … Read more

AP Cabinet : ఏపీలో రివర్స్ టెండరింగ్ పాలసీకి స్వస్తి.. కేబినెట్ నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) జరుగుతోంది. ఇందులో భాగంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. గతంలోని వైసీపీ ప్రభుత్వం (Previous Government) తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ పాలసీ (Reverse Tendering Policy) కి కేబినెట్ స్వస్తి పలికింది. ఈ క్రమంలోనే పాత విధానంలోనే టెండరింగ్ ప్రక్రియ కొనసాగతుందని తెలిపింది. అదేవిధంగా సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించిన కేబినెట్ (Cabinet) వివాదాల్లో ఉన్న … Read more

wait and see.. అమరావతిలో “భూమ్” స్తబ్దత ఎందుకు ?

ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఉవ్వెత్తున ఎగిసిపడిన అమరావతి భూముల ధరలు అప్పటి నుంచీ ఎందుకు స్తబ్ద0గా ఉండిపోయాయి .  కూటమి పాలన మొదలై వంద రోజులు దాటినా క్యాపిటల్ సిటీ అమరావతిలో స్థలాల కొనుగోళ్లు ఎందుకు మందగించాయి . . ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం 15 వేల కోట్లు నిధులు మంజూరుచేసినా ,  పలు జాతీయ ,  అంతర్జాతీయ కంపెనీలు అమరావతి ఏరియాలో పెట్టుబడులకు రెడీ అవుతున్నా . . అనుకుంత స్థాయిలో … Read more