High Court : ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
ఏపీ హైకోర్టు (AP High Court) లో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. ఈ మేరకు వైసీపీ నాయకుల బెయిల్ పిటిషన్ల (Bail Petitions) ను న్యాయస్థానం తిరస్కరించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేసిన హైకోర్టు (High Court) టీడీపీ కార్యాలయం (TDP Office) పై దాడి కేసులో నందిగం సురేశ్, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్, అప్పరెడ్డితో పాటు ఇతర నేతల … Read more