AP Capital: ఏపీలో రాజధాని నిర్మాణంపై కీలక అప్ డేట్..!!

ఏపీ రాజధాని అమరావతి (Capital Amaravati) నిర్మాణంపై కీలక అప్ డేట్ (Update) బయటకు వచ్చింది. రాజధాని నిర్మాణంపై మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ ఒకటోవ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు (Construction works) మొదలవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. నాలుగేళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని పేర్కొన్నారు. కేపిటల్ నిర్మాణం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే … Read more

AP State: ఏపీలో మరో ఆరు పథకాల పేర్లు మార్పు.. కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ (AP State) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ (Previous Government) పథకాల పేర్లను మారుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆరు పథకాల పేర్ల( Six Schemes Names)ను మార్చింది. పాఠశాల విద్యాశాఖ (School Education Department) అమలు చేస్తున్న ఆరు పథకాల పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. పాఠశాలల్లో నాడు -నేడు కార్యక్రమం ‘ మన బడి – … Read more

AP State: ఏపీలో 13 వేల పంచాయతీల్లో గ్రామసభలు ప్రారంభం

ఏపీ (AP State) వ్యాప్తంగా పలు పంచాయతీల్లో గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సుమారు 13,326 గ్రామ పంచాయతీలలో ‘‘ స్వర్ణ గ్రామ పంచాయతీ (Swarna Grama Panchayat)’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం( Government) శ్రీకారం చుట్టింది. కాగా స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో చేపట్టే ఈ సభలన్నీ ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన జరగనున్నాయి. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) … Read more

Nominated Posts in AP: నామినేటెడ్ పోస్టులు వచ్చేస్తున్నాయ్ . .

”ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ,  జనసేన ,  బీజేపీ కూటమి కేడర్ కి ఉత్సాహం రేకెత్తించే ప్రకటన ఇది .  ఆయా పార్టీలలో ఇప్పటి వరకు ఎటువంటి పదవులూ లేని ,  కష్టపడే నేతలు ,  కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూటమి సర్కార్ రెడీ అయింది .  ఈ మేరకు పార్టీల వారీగా నామినేటెడ్ జాబితా కూడా రెడీ అయింది . .”   సోషల్ మీడియాలో ఏపీ లో  నామినేటెడ్ పోస్టుల ఎంపిక జరిగిందని … Read more

Pension: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికి పెన్షన్ బంద్

Pension: ఏపీలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (coalition government) మరో కీలక నిర్ణయం (Key Decision) తీసుకోనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో బోగస్ సర్టిఫికెట్ల(Bogus certificates)తో పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి వారికి పెన్షన్ ను కట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇక దివ్యాంగుల కోట కింద సుమారు ఎనిమిది లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. అయితే వీరిలో చాలా … Read more

Atpnews: టమోటా రైతులను ఆదుకోవాలని సీపీఎం డిమాండ్

టమోటా రైతులను ఆదుకోవాలి, మార్కెట్ లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డికి అనంతపురం సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 23 వేల హెక్టార్లలో టమోటా పంట సాగు చేస్తున్నారు. పండించిన పంటను రైతులు అనంతపురం నగరానికి సమీపంలో ఉన్న కక్కలపల్లి మార్కెట్, మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో అమ్మకాలు జరుపుకుంటున్నారు. గత రెండు మూడు రోజులుగా కక్కలపల్లి మార్కెట్ … Read more

APNEWS: ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

బీమా విధానంలో NTR వైద్య సేవ(ఆరోగ్య శ్రీ) ను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో కుటుంబం తరఫున ₹1,700-2,000 ప్రీమియంను బీమా సంస్థలకు చెల్లించాల్సి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి ₹3వేల కోట్ల భారం పడొచ్చని తెలుస్తోంది.  ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పరిమితి ₹25 లక్షలు ఉండగా, బీమా పరిమితి ₹2.50 లక్షలు ఉంటుంది. రోగి వైద్యానికి ఆ మొత్తం దాటితే సర్కారు చెల్లిస్తుంది.

Jagan Camp Office Scam :రూ. 3.62 కోట్ల ఎగ్ పఫ్ లు తినేశారట . ..

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారంలో  క్యాంప్ కార్యాలయం ఎగ్ పఫ్ ల కోసం చేసిన ఖర్చు 3.62 కోట్లట మైనింగ్ ,  లిక్కర్ ,  ల్యా0డ్స్ కుంభకోణాలే కాదు . . ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ దోచేసుకున్నారు .  అవకాశాలు లేనిచోట్ల కూడా వెతికిమరీ సృష్టించుకుని అందినంతా తినేశారు . . జగన్ ఐదేళ్ల పాలనలో . ..ఆంధ్రప్రదేశ్ ను గుల్ల చేసేసారు .  అక్రమాలకు సంబంచిన ఒక్కో ఆధారం బయటపడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది … Read more

Alla Nani Resigns YCP: వైసీపీకి ఆళ్ల నాని గుడ్ బై.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా

Alla Nani Resigns YCP: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆళ్ల నాని (Alla Nani) కీలక ప్రకటన చేశారు. వైసీపీ (YCP)ని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే ఆయన పదవులకు రాజీనామా (Resignation from posts) చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి (YCP Primary Membership) ఆళ్ల నాని రాజీనామా (Resign) చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల (Personal reasons) తోనే వైసీసీకి … Read more