Atpnews: టమోటా రైతులను ఆదుకోవాలని సీపీఎం డిమాండ్
టమోటా రైతులను ఆదుకోవాలి, మార్కెట్ లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డికి అనంతపురం సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 23 వేల హెక్టార్లలో టమోటా పంట సాగు చేస్తున్నారు. పండించిన పంటను రైతులు అనంతపురం నగరానికి సమీపంలో ఉన్న కక్కలపల్లి మార్కెట్, మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో అమ్మకాలు జరుపుకుంటున్నారు. గత రెండు మూడు రోజులుగా కక్కలపల్లి మార్కెట్ … Read more