Nominated Posts in AP: నామినేటెడ్ పోస్టులు వచ్చేస్తున్నాయ్ . .
”ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ , జనసేన , బీజేపీ కూటమి కేడర్ కి ఉత్సాహం రేకెత్తించే ప్రకటన ఇది . ఆయా పార్టీలలో ఇప్పటి వరకు ఎటువంటి పదవులూ లేని , కష్టపడే నేతలు , కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూటమి సర్కార్ రెడీ అయింది . ఈ మేరకు పార్టీల వారీగా నామినేటెడ్ జాబితా కూడా రెడీ అయింది . .” సోషల్ మీడియాలో ఏపీ లో నామినేటెడ్ పోస్టుల ఎంపిక జరిగిందని … Read more