AP Capital: ఏపీలో రాజధాని నిర్మాణంపై కీలక అప్ డేట్..!!
ఏపీ రాజధాని అమరావతి (Capital Amaravati) నిర్మాణంపై కీలక అప్ డేట్ (Update) బయటకు వచ్చింది. రాజధాని నిర్మాణంపై మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ ఒకటోవ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు (Construction works) మొదలవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. నాలుగేళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని పేర్కొన్నారు. కేపిటల్ నిర్మాణం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే … Read more