Olive Vs Sunflower Oil: స్పెయిన్ లో తగ్గిన ఆలివ్ ఆయిల్ అమ్మకాలు.. ఎందుకంటే?

స్పెయిన్ (Spain) లో ఆలివ్ ఆయిల్ (Olive Oil) అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. యావత్ ప్రపంచంలోనే సుమారు 40 శాతం సరఫరా చేసే స్పెయిన్ లో ప్రస్తుతం వంటనూనెగా ఆలివ్ నూనె తొలగించబడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆలివ్ నూనె ఉత్పత్తిదారుల (Olive Oil Procucers) కు ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ధరలేనని తెలుస్తోంది. ఆలివ్ నూనె ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు సన్ ఫ్లవర్ ఆయిల్ … Read more

MLC Kavita: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో భాగంగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ మరియు గైనిక్ సమస్యతో కవిత బాధపడుతున్నారని తెలుస్తోంది. దీంతో కవితను ఎయిమ్స్ (AIMS) కు తరలించిన అధికారులు వైద్య పరీక్షలు (Medical Tests) నిర్వహించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. గతంలో కూడా కవిత జ్వరంతో పాటు గొంతునొప్పి సమస్యతో బాధపడిన సంగతి తెలిసిందే. మరోవైపు … Read more

Puja Khedkar: పూజా ఖేద్కర్ పిటిషన్ పై విచారణ వాయిదా..!!

మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (Pooja Khedkar) కు స్వల్ప ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ (Anticipatory Bail Petition) పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. తప్పుడు పత్రాలు (Fake Documents) సమర్పించి యూపీఎస్సీ (UPSC) ఉద్యోగం సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూజా ఖేద్కర్ పై ఢిల్లీ పోలీసులు (Delhi Police) క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని … Read more

TVK Party Flag: రాజకీయాల్లో విజయ్ దూకుడు.. ‘‘తమిళగ వెట్రి కజగం’’ పార్టీ జెండా ఆవిష్కరణ

తమిళ రాజకీయాలు (Politics) ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. స్టార్ హీరో విజయ్ (Vijay) అక్కడ ఇటీవలే ‘తమిళగ వెట్రి కజగం (Tamilaga Vettri Kazhagam) ’ అనే పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. చెన్నై (Chennai)లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా (Party Flag) ను విజయ్ ప్రకటించారు. కాగా తమిళగ వెట్రి కజగం పార్టీ జెండా పైన కింద ఎరుపు రంగు ఉండగా.. మధ్యలో పసుపు … Read more

Bharat Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రభావం.. !!

Bharat Bandh: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల (SC, ST Reservations) లో ఉపకులాల వర్గీకరణకు భారత అత్యున్నత న్యాయస్థానం అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి బంద్ (Bandh) కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యావత్ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఆగస్ట్ ఒకటోవ తేదీన సుప్రీంకోర్టు (Supreme Court) ఎస్సీ, ఎస్టీలను ఉప కులాలుగా విభజించేందుకు గ్రీన్ సిగ్నల్ … Read more

ICC Charirman Election: బార్ క్లే నిర్ణయంతో ఐసీసీ ఛైర్మన్ గా జై షా..!

ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman) పీఠంపై బీసీసీఐ (BCCI) ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈ మేరకు ఐసీసీ కొత్త ఛైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా(Jay Shah) నియామకం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. తరువాత కూడా బార్ క్లే ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఆయన ఈసారి ఎన్నికల (Election) బరిలో … Read more

Wayanad Landslide Victims: వయనాడ్ ఘటనతో ఓనం వారోత్సవాలు రద్దు..!!

Wayanad Landslide Victims: కేరళలోని వయనాడ్ (Wayanad)లో ఇటీవల కొండ చరియలు విరిగిపడిన నేపథ్యంలో అక్కడి పర్యాటక శాఖ (Tourism Department )కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో నిర్వహించాల్సిన ఓనం (Onam ) వారోత్సవాలను రద్దు చేసింది. కాగా వయనాడ్ ఘటనలో దాదాపు నాలుగు వందల మందికి పైగా మృతి చెందారని రాష్ట్ర పర్యాటక శాఖ తెలిపిందని సమాచారం. కొండ చరియలు విరిగి పడటంతో సుమారు 729 కుటుంబాలు దెబ్బతినగా.. వీరిలో 219 కుటుంబాలు … Read more

GOAT Team Visit: కెప్టెన్ విజయ్ కాంత్ నివాసానికి ‘ ది గోట్’ మూవీ టీమ్.. ఎందుకంటే?

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ( Thalapathy Vijay) నటించిన చిత్రం ‘ది గోట్’ – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ప్రముఖ దర్శకులు వెంకట్ ప్రభు ( Director Venkat Prabhu) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దివంగత నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ ( Late Actor Vijaykanth) ను చూపించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ది గోట్ మూవీ టీమ్ … Read more

Video Viral: యువీ రికార్డ్ బ్రేక్ చేసిన డారియస్ విస్సర్.. ఒకే ఓవర్ లో 39 పరుగులు

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్ ఈవెంట్ లో సంచలనం నమోదైంది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) 2007 ప్రపంచ కప్ సమయంలో నెలకొల్పిన రికార్డ్ బ్రేక్ (Record Break) అయింది. ఒకే ఓవర్ లో 39 పరుగులు ( 39 Runs in One Over) తీసిన సమోవా వికెట్ కీపర్ డారియస్ విస్సర్ (Darius Visser) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వనాటు … Read more

Mohan Lal: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ లాల్.. అభిమానుల ఆందోళన.!

ప్రముఖ మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ఆస్పత్రిలో చేరారన్న వార్త సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం (Breathing Issue)లో ఇబ్బంది రావడంతో మోహన్ లాల్ కొచ్చి(Kochchi) లోని ఓ ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులే వెల్లడించారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య … Read more