MLC Kavita: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..!!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో భాగంగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ మరియు గైనిక్ సమస్యతో కవిత బాధపడుతున్నారని తెలుస్తోంది. దీంతో కవితను ఎయిమ్స్ (AIMS) కు తరలించిన అధికారులు వైద్య పరీక్షలు (Medical Tests) నిర్వహించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. గతంలో కూడా కవిత జ్వరంతో పాటు గొంతునొప్పి సమస్యతో బాధపడిన సంగతి తెలిసిందే. మరోవైపు … Read more