Olive Vs Sunflower Oil: స్పెయిన్ లో తగ్గిన ఆలివ్ ఆయిల్ అమ్మకాలు.. ఎందుకంటే?
స్పెయిన్ (Spain) లో ఆలివ్ ఆయిల్ (Olive Oil) అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. యావత్ ప్రపంచంలోనే సుమారు 40 శాతం సరఫరా చేసే స్పెయిన్ లో ప్రస్తుతం వంటనూనెగా ఆలివ్ నూనె తొలగించబడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆలివ్ నూనె ఉత్పత్తిదారుల (Olive Oil Procucers) కు ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ధరలేనని తెలుస్తోంది. ఆలివ్ నూనె ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు సన్ ఫ్లవర్ ఆయిల్ … Read more