New District: లడఖ్ లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు.. కేంద్రం ప్రకటన

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ (Ladakh) అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Central Home Minister Amit Shah) అన్నారు. లడఖ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు జిల్లాల (Five Districts) ను ప్రకటించిన ఆయన లడఖ్ ను అభివృద్ధి చేసి సంపన్నంగా మార్చాలన్నది ప్రధాని మోదీ నిర్ణయమని తెలిపారు. కాగా కొత్త జిల్లాల్లో ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ మరియు జన్స్కార్ ఉన్నాయి. 2019లో ఆర్టికల్ … Read more

ఆన్‌లైన్ గేమ్స్ ఆడనివ్వడం లేదని నెయిల్ కట్టర్లు, కత్తి మింగిన బాలుడు..బీహార్ లో ఘటన

ఆన్ లైన్ గేమ్స్ (Online Games) ఆడుకోనివ్వడం లేదని ఓ బాలుడు తాళం చెవులు, నెయిల్ కట్టర్లు మరియు కత్తిని మింగాడు. ఈ ఘటన బీహార్ (Bihar) లోని మోతిహారిలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఆన్ లైన్ మొబైల్ గేమ్స్ ఆడుకోనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన బాలుడు తాళం చెవులు, నెయిల్ కట్టర్ల ( Nail Cutter) ను మింగేశాడు. అయితే కొంతకాలం వరకు బాలుడు బాగానే ఉన్నప్పటికీ తరువాత పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు (Parents) బాలుడిని … Read more

ముంబైలో వినాయక చవితి వేడుక.. రూ.400 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్న GSB సేవా మండల్

ముంబై (Mumbai) లో అత్యంత సంపన్న గణేష్ మండలి (Ganesh Mandali) గా జీఎస్బీ సేవా మండల్ పేరుగాంచిన సంగతి తెలిసిందే. త్వరలో వినాయక చవితి వేడుకలు రానున్న నేపథ్యంలో జీఎస్ బీ సేవా మండల్ (GSB Seva Mandal) రికార్డు స్థాయిలో రూ.400.58 కోట్ల బీమా కవరేజి తీసుకుంది. చవితి వేడుకల నిర్వహణలో పని చేసే కార్మికులు అందరికీ వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు బంగారం, వెండి చోరీ, భూకంపం మరియు అగ్ని ప్రమాదం వంటి … Read more

skydive: స్కైడైవింగ్ లో రికార్డు సాధించిన 102 ఏళ్ల బామ్మ..!

సాధారణంగా 102 ఏళ్ల వయసున్న బామ్మ అంటే చేతిలో కర్ర, బోసి నవ్వులు గుర్తుకు వస్తాయి. కనీసం సొంతంగా పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇక్కడ ఓ బామ్మ మాత్రం 102 ఏళ్ల వయసులో స్కైడైవింగ్(Skydiving) చేసి ఔరా అనిపించింది. బ్రిటన్ (Britain) లోని బెన్ హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన మానెట్ బైల్లీ(Manette Bailey) అనే బామ్మకు 102 సంవత్సరాలు. ఆదివారం తన పుట్టినరోజును పురస్కరించుకుని బెక్లెస్ ఎయిర్ ఫీల్డ్ (Beccles … Read more

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి.. !

తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) సందడి మొదలైంది. తాజాగా ఓటర్ల జాబితా (Voter List) రూపకల్పన కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణలో ఎలక్షన్ వేడి రాజుకుంది. ఓటరు జాబితాకు షెడ్యూల్ (Schedule) వచ్చిన నేపథ్యంలో దసరా నాటికి ఎన్నికలు రావచ్చని ఆశావాహులు భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు బూత్ ల వారీగా పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) … Read more

MP Vasant Chavan: నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (Nanded MP Vasant Chavan) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్య (Kidney problem) తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital) లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసంత్ చవాన్ ( Vasant Chavan) అంత్యక్రియలను స్వగ్రామం నైగావ్ లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నైగావ్ (Naigav Village) లో వసంత్ చవాన్ జన్మించారు. … Read more

Darshan Smoking : జైలులో నటుడు దర్శన్ కు రాజభోగాలు.. సిగరెట్ తాగుతూ కనిపించిన వైనం

కర్ణాటక (Karnataka) లో నటుడు దర్శన్ (Actor Darshan) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసు (Murder Case) లో ఖైదీగా ఉన్న దర్శన్ కు జైలులో వీఐపీ సేవలు అందుతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారాయి. ముందుగా జైలు బ్యారక్ (Prison barracks) నుంచి బయటకు వచ్చిన దర్శన్ స్నేహితులతో కలిసి కాఫీ, సిగరెట్ (Coffee, cigarettes) … Read more

Tirumala : 25 కేజీల బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు..!!

ముంబై (Mumbai)కి చెందిన ఓ కుటుంబం భారీగా బంగారం ధరించి తిరుమల (Tirumala)కు వచ్చారు. సుమారు 25 కేజీల బంగారం (25 Kgs Gold) ధరించిన వారంతా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరిలో ఇద్దరు పది కేజీల చొప్పున, మరొకరు ఐదు కేజీల చొప్పున బంగారం ధరించగా.. దీని విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. కాగా వీరికి పదిహేను మంది సెక్యూరిటీ (Security) గా వచ్చారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట ఇతర … Read more

Nag Ashwin: అర్షద్ వ్యాఖ్యలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ రియాక్షన్..!

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) స్పందించారు. కల్కి సినిమా (Kalki Movie) లో ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేసిన నెటిజన్ ఈ ఒక్క సీన్ బాలీవుడ్ పరిశ్రమ (Bollywood Industry) మొత్తంతో సమానం అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ పై స్పందించిన నాగ్ అశ్విన్.. టాలీవుడ్, బాలీవుడ్ అని విడదీసి మాట్లాడొద్దని సూచించారు. ‘ నార్త్ – సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ (Tollywood Vs … Read more

GATE: నేటి నుంచి ‘గేట్ -2025’ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. !

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ గేట్ (GATE) పరీక్ష -2025 కోసం ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు(Engineering graduates) https://gate2025.iitr.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఆఫ్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025కు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1, 2 మరియు 15, 16వ తేదీల్లో పరీక్ష జరగనుంది. ఈ టెస్ట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు ఆర్కిటెక్చర్ తో పాటు మరి కొన్నింటిలో అండర్ గ్రాడ్యుయేట్ … Read more