GATE: నేటి నుంచి ‘గేట్ -2025’ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. !

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ గేట్ (GATE) పరీక్ష -2025 కోసం ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు(Engineering graduates) https://gate2025.iitr.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఆఫ్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025కు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1, 2 మరియు 15, 16వ తేదీల్లో పరీక్ష జరగనుంది. ఈ టెస్ట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు ఆర్కిటెక్చర్ తో పాటు మరి కొన్నింటిలో అండర్ గ్రాడ్యుయేట్ … Read more