MP Vasant Chavan: నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (Nanded MP Vasant Chavan) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్య (Kidney problem) తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital) లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసంత్ చవాన్ ( Vasant Chavan) అంత్యక్రియలను స్వగ్రామం నైగావ్ లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నైగావ్ (Naigav Village) లో వసంత్ చవాన్ జన్మించారు. … Read more