Darshan Smoking : జైలులో నటుడు దర్శన్ కు రాజభోగాలు.. సిగరెట్ తాగుతూ కనిపించిన వైనం
కర్ణాటక (Karnataka) లో నటుడు దర్శన్ (Actor Darshan) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసు (Murder Case) లో ఖైదీగా ఉన్న దర్శన్ కు జైలులో వీఐపీ సేవలు అందుతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారాయి. ముందుగా జైలు బ్యారక్ (Prison barracks) నుంచి బయటకు వచ్చిన దర్శన్ స్నేహితులతో కలిసి కాఫీ, సిగరెట్ (Coffee, cigarettes) … Read more