ఆన్లైన్ గేమ్స్ ఆడనివ్వడం లేదని నెయిల్ కట్టర్లు, కత్తి మింగిన బాలుడు..బీహార్ లో ఘటన
ఆన్ లైన్ గేమ్స్ (Online Games) ఆడుకోనివ్వడం లేదని ఓ బాలుడు తాళం చెవులు, నెయిల్ కట్టర్లు మరియు కత్తిని మింగాడు. ఈ ఘటన బీహార్ (Bihar) లోని మోతిహారిలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఆన్ లైన్ మొబైల్ గేమ్స్ ఆడుకోనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన బాలుడు తాళం చెవులు, నెయిల్ కట్టర్ల ( Nail Cutter) ను మింగేశాడు. అయితే కొంతకాలం వరకు బాలుడు బాగానే ఉన్నప్పటికీ తరువాత పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు (Parents) బాలుడిని … Read more