Supreme Court: ఆ చట్టాన్ని కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారు
భర్త, భర్త కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సెక్షన్ 498 ఏ కింద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడింది. పోలీసులు, యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొంది. తెలంగాణకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహాన్ని రద్దు చేయాలంటూ తాను కోర్టుకెక్కితే భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని, … Read more