Supreme Court serious: ఆ ఆలయాలు, దర్గాలు కూల్చాల్సిందే: సుప్రీంకోర్టు
రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురద్వారాలు ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందేనని తేల్చిచెప్పింది దేశ అత్యున్నత నాయ్యస్థానం సుప్రీంకోర్టు. అంతేకాదు మత విశ్వాసాలు కాదు ముఖ్యం కాదు ప్రజల భద్రతే ముఖ్యం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. బుల్డోజర్ జస్టిస్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు కేసు ఇది.. హత్య, అత్యాచారం కేసులలో నిందితుల ఇంటిపైకి బుల్డోజర్లను పంపిస్తున్నాయని పలు రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు … Read more