kcr surrendered: బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేస్తున్నాడు . ..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక భూమిక పోషించిన కె చంద్రశేఖర్ రావ్ (kcr ) రాజకీయంగా ఉనికి కోల్పోబోతున్నారు .  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కుమార్తె కవితను బయటకు తీసుకువచ్చేందుకు శక్తి , యుక్తులన్నీ ఉపయోగించి . . సక్సెస్ కాలేకపోయినా కేసిఆర్ . . ఇక ఆఖరి అస్త్రంగా భారతీయ రాష్ట్ర సమితి *(బీఆర్ఎస్ )  ను బీజేపీలో కలిపేసేందుకు సిద్దపడిపోయారు . రాష్ట్ర విభజన తర్వాత … Read more

చిక్కుల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. భూకుంభకోణం కేసులో విచారణ

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) చిక్కుల్లో పడ్డారు. ఆయనపై భూకుంభకోణం (Land Scam) ఆరోపణలు సంచలనంగా మారాయి. సీఎం సిద్దరామయ్య కుటుంబం విచారణకు గవర్నర్ చంద్ గెహ్లాట్ (Governor Chand Gehlot) విచారణకు ఆదేశించడంతో తీవ్ర కలకలం చెలరేగింది. కర్ణాటకలో మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ముడా భూ కేటాయింపు (Land Allotments) ల్లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దీని వలన … Read more

Telangana: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ఛాలెంజ్.. !!

తెలంగాణ( Telangana )లో రైతు రుణమాఫీ వ్యవహారంపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ( Guarantee) ప్రకారం ఆగస్ట్ 15వ తేదీ వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెబుతోంది.అంతేకాదు మాజీ మంత్రి హరీశ్ రావు (Ex Minister Harish Rao) ప్రకటించిన విధంగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో రుణమాఫీ రైతులు (Farmers) అందరికీ జరగలేదని అటు … Read more

ఢిల్లీ, గురుగ్రామ్ లో బాంబు బెదిరింపు కలకలం.. అధికారుల తనిఖీలు

ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం చెలరేగింది. ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న మాల్స్ లో బాంబులు ఉన్నట్లు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది. నోయిడా (Noida) లోని డీఎల్ఎఫ్ కు చెందిన మాల్ ఆఫ్ ఇండియా (Mall of India) మరియు హర్యానాలోని గురుగ్రామ్( Gurugrams) లోని ఆంబియెన్స్ మాల్ ( Ambience Mall) లో బాంబు బెదిరింపు (Bomb threat) వచ్చింది. ఏ ఒక్కరిని వదిలి పెట్టమంటూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు గుర్తు … Read more

Alla Nani Resigns YCP: వైసీపీకి ఆళ్ల నాని గుడ్ బై.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా

Alla Nani Resigns YCP: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆళ్ల నాని (Alla Nani) కీలక ప్రకటన చేశారు. వైసీపీ (YCP)ని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే ఆయన పదవులకు రాజీనామా (Resignation from posts) చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి (YCP Primary Membership) ఆళ్ల నాని రాజీనామా (Resign) చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల (Personal reasons) తోనే వైసీసీకి … Read more

Monkeypox virus: ముంచుకొస్తున్న మరో వైరస్.. విస్తారంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్

Monkeypox virus: కరోనా మహమ్మారి భయాన్ని వదలకముందే మరో వైరస్ మానవాళికి ముప్పుగా పరిణమించనుంది. ఎంపాక్స్ గా వ్యవహారించే మంకీపాక్స్ వైరస్ (Monkeypox virus ) ప్రపంచ దేశాలకు విస్తారంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొదటిలో ఆఫ్రికా (Africa )ఖండానికే పరిమితమైన మంకీపాక్స్ 2022 సంవత్సరంలో ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ క్రమంలోనే మరోసారి ఈ వైరస్ వ్యాపిస్తోందన్న డబ్ల్యూహెచ్ఓ ( WHO) ఆఫ్రికా దేశాలతో పాటు మరికొన్ని … Read more

Government Scheme: మహారాష్ట్రలో మహిళల ఖాతాల్లో రూ.1500 జమ.. నేటి నుంచే అమలు

Government Scheme: మహారాష్ట్ర (Maharastra) లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ -శివసేన -ఎన్సీపీ కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మహిళలకు లబ్ధి చేకూర్చుతూ.. ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన (Mukhyamantri Ladki Bahin Yojana) అనే పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.1500 అకౌంటల్లో జమ చేయనుందని సీఎం ఏక్ నాథ్ షిండే ( CM … Read more

kolkata doctor case: కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్ళతో …కన్నుమూసిన చిట్టితల్లికి అశ్రునివాళితో

తల్లీ మమ్మల్ని మన్నించు! ******** తల్లీ మమ్మల్ని మన్నించు! మా నిస్సహాయతకు క్షమించు! నలుగురినీ కాపాడేందుకు నిద్రాహారాలు మరిచి సేవలందిస్తున్న నిన్ను.. అదే నలుగురూ కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తూంటే చూస్తూ ఊరికే ఉన్నాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా చేతకానితనాన్ని క్షమించు! ముప్పైఆరుగంటలు ఇంటి మొహం చూడకుండా పేషంట్లను కాపాడుతున్న నిన్ను.. అర్దరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతూంటే ఆర్తనాదాలు వినక నిద్రపోయాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా మొద్దునిద్రను నువ్వేవదిలించు! పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని … Read more

organic :ఆర్గానిక్ సాగుచేస్తామని రైతుల ప్రతిజ్ఞ

నేలతల్లి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించి అందరూ ఆరోగ్యంగా ఉండేలా క్రుషి చేస్తామని రైతులు ప్రతిన బూనారు. ఇష్టదైవం గ్రామ దేవతపై ప్రమాణం చేశారు. ఈ వినూత్న కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓడీసీ మండలం సున్నంపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామ వికాస జిల్లా వర్గ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య ప్రచారక్ శ్రీరామ్ భారత్ కుమార్, బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ శరత్ కుమార్ … Read more