Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Hyderabad: రూ.70,000 దాటేసిన తులం బంగారం ధర మెల్లగా తగ్గుముఖం (gold and silver price decrease) పట్టింది. గత కొన్ని రోజులుగా చుక్కలు తాకిన పసిడి.. రెండూ రోజు స్వల్పంగా తగ్గింది. దీంతో ధరల్లో మార్పులు జరిగాయి. నేడు (సెప్టెంబర్ 30) దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వైజాగ్ లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో (major cities) కూడా సోమవారం పసిడి ధరలు వరుసగా రూ.150 (22 క్యారెట్స్ 10గ్రా) రూ. 160 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది.. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ.70,800 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.77,240 వద్ద ఉంది.

వెండి ధరలు:

బంగారం ధరల మాదిరిగానే… వెండి ధర (silver price) కూడా స్వల్పంగా తగ్గింది. నిన్న రూ.1,01,000 వద్ద ఉన్న వెండి ధర ఈ రోజు రూ.100 తగ్గింది. దీంతో సిల్వర్ రేటు రూ.1,09,000 వద్దకు చేరింది. ఇదే ధరలు దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో (major cities) ఉండే అవకాశం ఉంటుంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, ఇతర పన్నులు, సుంకాలు, తదితరం అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)