ULI: యూపీఐ తరహాలో యూఎల్ఐ పేమెంట్స్..!!

ULI: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) గురించి తెలియని వాళ్లు ఉండరనే చెప్పుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ల ద్వారా ఆన్ లైన్ పేమెంట్ (Online Payment) జరిపే ప్రతి ఒక్కరికీ యూపీఐ గురించి అవగాహన ఉంటుంది. నగరాల్లోనే కాకుండా గ్రామీణ స్థాయిలోనూ డిజిటల్ చెల్లింపుల(Digital payments)కు యూపీఐ శ్రీకారం చుట్టిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా యూపీఐ (UPI) తరహాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) … Read more

MP Vasant Chavan: నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (Nanded MP Vasant Chavan) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్య (Kidney problem) తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital) లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసంత్ చవాన్ ( Vasant Chavan) అంత్యక్రియలను స్వగ్రామం నైగావ్ లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నైగావ్ (Naigav Village) లో వసంత్ చవాన్ జన్మించారు. … Read more

Medicine : 156 రకాల మందులపై కేంద్రం నిషేధం..!!

జ్వరం, ఎలర్జీ మరియు నొప్పుల కోసం ఉపయోగించే మందులపై కేంద్రం నిషేధం (Center Banned) విధించింది. ఈ మేరకు సుమారు 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (Fixed Dose Combination) మందులను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. యాంటీ బ్యాక్టీరియల్ మందులు (Antibacterial drugs) కూడా ఈ జాబితాలో ఉన్నాయని తెలుస్తుండగా.. వీటిని వాడటం వలన హాని జరిగే అవకాశం ఉండటంతో నిషేధించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) ను ఈ నెల 12వ తేదీన … Read more

Supreme Court: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Aravind Kejriwal) బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు( Supreme Court) లో విచారణ జరగనుంది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్( Petition) పై విచారణ చేపట్టనుంది. కాగా కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ అఫిడవిట్ (Counter Affidavit) దాఖలు చేసింది. ఈ క్రమంలోనే లిక్కర్ స్కాం(Liquor Scam) లో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని … Read more

Kolkata Rape and Murder Case: కోల్‎కతా హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు..!

కోల్‎కతా(Kolkata) లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) లో చోటు చేసుకున్న ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ అధికారుల (CBI Officials) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ (Polygraph test) చేయాలని సీబీఐ యోచిస్తోంది. విచారణ సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు సీబీఐ తెలిపింది. మరోవైపు … Read more

Supreme Court: కోల్‎కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంలో విచారణ

కోల్‎కతా (Kolkata) ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ( Justice DY Chandra Chude) నేతృత్వంలోని జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించనుంది. అయితే ఈ కేసును ఇప్పటికే కోల్‎కతా హైకోర్టు ( Kolkata High Court) ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. హత్యాచార ఘటనలో ప్రిన్సిపల్ పాత్రపై సీబీఐ అధికారులు (CBI … Read more

చిక్కుల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. భూకుంభకోణం కేసులో విచారణ

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) చిక్కుల్లో పడ్డారు. ఆయనపై భూకుంభకోణం (Land Scam) ఆరోపణలు సంచలనంగా మారాయి. సీఎం సిద్దరామయ్య కుటుంబం విచారణకు గవర్నర్ చంద్ గెహ్లాట్ (Governor Chand Gehlot) విచారణకు ఆదేశించడంతో తీవ్ర కలకలం చెలరేగింది. కర్ణాటకలో మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ముడా భూ కేటాయింపు (Land Allotments) ల్లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దీని వలన … Read more

ఢిల్లీ, గురుగ్రామ్ లో బాంబు బెదిరింపు కలకలం.. అధికారుల తనిఖీలు

ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం చెలరేగింది. ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న మాల్స్ లో బాంబులు ఉన్నట్లు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది. నోయిడా (Noida) లోని డీఎల్ఎఫ్ కు చెందిన మాల్ ఆఫ్ ఇండియా (Mall of India) మరియు హర్యానాలోని గురుగ్రామ్( Gurugrams) లోని ఆంబియెన్స్ మాల్ ( Ambience Mall) లో బాంబు బెదిరింపు (Bomb threat) వచ్చింది. ఏ ఒక్కరిని వదిలి పెట్టమంటూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు గుర్తు … Read more

kolkata doctor case: కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్ళతో …కన్నుమూసిన చిట్టితల్లికి అశ్రునివాళితో

తల్లీ మమ్మల్ని మన్నించు! ******** తల్లీ మమ్మల్ని మన్నించు! మా నిస్సహాయతకు క్షమించు! నలుగురినీ కాపాడేందుకు నిద్రాహారాలు మరిచి సేవలందిస్తున్న నిన్ను.. అదే నలుగురూ కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తూంటే చూస్తూ ఊరికే ఉన్నాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా చేతకానితనాన్ని క్షమించు! ముప్పైఆరుగంటలు ఇంటి మొహం చూడకుండా పేషంట్లను కాపాడుతున్న నిన్ను.. అర్దరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతూంటే ఆర్తనాదాలు వినక నిద్రపోయాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా మొద్దునిద్రను నువ్వేవదిలించు! పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని … Read more

Sabarmathi Express : పట్టాలు తప్పిన సబర్మతి ప్యాసింజర్ ఎక్స్‎ప్రెస్.. కాన్పూర్ లో ఘటన

ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని కాన్పూర్ రైల్వేస్టేషన్ (Kanpur Railway Station) సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై బండరాయి పెట్టడంతో వారణాసి నుండి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ (Sabarmathi Express) పట్టాలు తప్పింది. మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒక వైపుకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికుల (Passengers) కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి … Read more