Project Cheetah: ”ప్రాజెక్ట్ చీతా” వెబ్‌సిరీస్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Project Cheetah: చిరుత పులుల సంరక్షణ పై కేంద్రం ఫోకస్ పెట్టింది . ఇందులో భాగంగా చీతాల ఇబ్బందులపై ప్రచారం చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు తీసుకువచ్చిన చీతాలు ఇక్కడ మనుగడ సాగించడంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలిపే ప్రాజెక్టుపై వెబ్‌సిరీస్ చిత్రీకరించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది . ‘షోకేస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్’ పేరిట … Read more