Amaravati Drone Show: అమరావతిలో 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో..

ఒకటి కాదు, వందకాదు ఏకంగా ఐదువేలకు పైగా డ్రోన్లు అమరాతి గగనతలంలో షికారు చేయబోతున్నాయి.  జాతీయ స్థాయి డ్రోన్ సమ్మెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు.  ఈ డ్రోన్ స‌మ్మిట్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పున్నమి ఘాట్ దగ్గర 5వేల‌కుపైగా డ్రోన్లు 9 థీమ్స్‌పై రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటాయి. 400కి పైగా కంపెనీలు పాల్గొనే ఈ  సమ్మెట్ లో 1800 మంది డెలిగేట్స్ హాజరవుతారు.  … Read more

Rishab Pant: రిషబ్ పంత్ సంచలనం.. 107 మీటర్ల సిక్సర్

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఓ సంచలనం సృష్టించాడు. దీంతో దేశంలోనే వార్తల్లోకెక్కాడు. బెంగళూరు వేదికగా భారత్- న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 99 పరుగుల వద్ద కివీ పేసర్ విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.  మోకాలికి గాయం కావడంతో పంత్ మూడవ రోజు ఫీల్డ్‌లోకి … Read more

India vs New Zealand -1st Test Toss: వర్షం ఎఫెక్ట్.. ఆలస్యంగా భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. టాస్ పడకుండానే?

బెంగళూరు:  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఉదయం 9 గంటలకు జరగాల్సిన టాస్ వాయిదా పడింది. వర్షం తగ్గిన తర్వాతే టాస్ నిర్వహిస్తారు. కానీ, బుధవారం బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు తొలిరోజు ఆట జరగడం అనుమానమేనని అంటున్నారు. రెండో రోజు కూడా 80 శాతం వర్షాలు కురుస్తాయని వెదర్‌.కామ్‌ … Read more

3 Mumbai Indians Players May Unsold- IPL 2025 Auction: మెగా వేలంలో వీళ్లకు మొండిచేయి.. ఆన్ సోల్డ్ లిస్ట్‌లో ముగ్గురు ముంబయి ఆటగాళ్ళు

3 Mumbai Indians Players May Unsold: ఐపీఎల్ 2025 రిటెన్షన్ నియమాలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఇందులో RTM కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని రిటైన్ చేస్తారు, ఎవరు విడుదల చేస్తారు అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కూడా చాలా మంది ఆటగాళ్లను మెగా వేలానికి ముందే విడుదల చేయవచ్చు. ఈ ఆటగాళ్లలో కొందరిని మళ్లీ వేలంలో ఎంపిక చేసుకోవచ్చు. … Read more

Border Gavaskar Trophy 2024: ఆస్ట్రేలియా కు భారీ షాక్ – BG ట్రోఫీకి స్టార్ ఆల్ రౌండర్ దూరం….

గత కొన్ని రోజులుగా అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా కీలక ప్లేయర్ భారత్తో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో (BG Trophy) భాగంగా భారత్తో ఆసీస్ స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ మూడో వారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆడటం … Read more

karun Nair: రికార్డుల వీరుడు నాయర్ ..జట్టులో స్థానం కోసం కష్టాలు

టెస్టు జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని చూస్తున్న పలువురు ఆటగాళ్లు స్థానిక టోర్నమెంట్లలో ఇరగదీస్తున్నారు. ఇటీవలే ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకోగా…తాజాగా కరుణ్ నాయర్ కుమ్మేశాడు. మహారాజా టీ 20 టోర్నమెంట్లో కేవలం 48 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు. గతంలో ఎన్నడూ లేనంతగా సత్తా చాటాడు. భారత క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ చేసిన ఘనత దక్కించుకున్న వారిలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత కరుణ్ నాయర్ మాత్రమే ఉన్నాడు. అటువంటి కరుణ్ నాయర్ ప్రస్తుతం … Read more

Nellore: ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ లో క్రీడా పోటీలు

నెల్లూరు నగరం కోటమిట్టలోని మస్కట్ వీధిలోని ఆర్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ లో సోమవారం రాత్రి బహుమతుల ప్రదానం జరిగింది. సికిందర్ గ్రూప్ అధినేత అఖిల్, సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్, రబ్బాని, మదీనా గ్రూప్ అధినేతలు, షోయబ్, ఉస్మాన్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాల్ అధినేత రాహిల్ తాజ్ మాట్లాడుతూ యువతలో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడమే ఈ క్రీడల ఉద్దేశమని తెలిపారు. ఆర్ట్ గ్లోబ్ లో ఇండోర్ గేమ్స్ ఆటల పోటీలు … Read more

Video Viral: యువీ రికార్డ్ బ్రేక్ చేసిన డారియస్ విస్సర్.. ఒకే ఓవర్ లో 39 పరుగులు

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్ ఈవెంట్ లో సంచలనం నమోదైంది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) 2007 ప్రపంచ కప్ సమయంలో నెలకొల్పిన రికార్డ్ బ్రేక్ (Record Break) అయింది. ఒకే ఓవర్ లో 39 పరుగులు ( 39 Runs in One Over) తీసిన సమోవా వికెట్ కీపర్ డారియస్ విస్సర్ (Darius Visser) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వనాటు … Read more

అభిమానులకు గుడ్ న్యూస్.. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ..!!

Mohammed Shami Re-Entry: క్రికెట్ అభిమానులకు శుభవార్త (Good News). టీమిండియా స్టార్ పేసర్ (Team India Star Pacer) మహమ్మద్ షమీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నిజానికి దులీప్ ట్రోఫీలోనే ఆడతాడని భావించినప్పటికీ గాయం ఇంకా మానకపోవడంతో రీ ఎంట్రీ ( Re-Entry) ఆలస్యం అవుతోంది. చీలమండకు గాయం కావడం, శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) ఫైనల్ జరిగినప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు … Read more

Northamptonshire : నార్తాంప్టన్‌షైర్‌తో ఒప్పందం..కౌంటీల్లో ఆడనున్న చహల్

Conty Chamionship : టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ( Yuzvendra Chahal) కౌంటీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు నార్తంప్టన్ షైర్ (Northamptonshire) కౌంటీ యుజీతో వన్డే కప్ మ్యాచ్ మరియు ఐదు కౌంటీ ఛాంపియన్ షిప్ (County Championship) ల మ్యాచ్ ల కోసం ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నేపథ్యంలో చహల్ త్వరలోనే యుజీ జట్టుతో చేరతాడని నార్తంప్టన్ హెడ్ కోచ్ జాన్ సాడ్లర్ (Northampton head coach John Sadler) తెలిపారు. … Read more