లోక్సభ ముందుకు వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్లు..!!
భారత్ లో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన లోక్ సభ ఎదుటకు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ మేరకు జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను … Read more