Heavy rains: ఏపీ , తెలంగాణాలలో భారీ వర్షాలు . .
వరదలు, భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో పిడుగుపాటి వార్త . భారత వాతావరణ శాఖ (IMD) మరో హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అంతకంతకూ బలపడుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ.. 9వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. అప్పటికి అది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ దగ్గర వైపుగా కదులుతుంది. తర్వాత బెంగాల్, ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే ఛాన్స్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి … Read more