రేవంత్ ఏసీబీ కేసు కక్షతోనే నాపై కేసు.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ .

‘గతంలో రూ 50 లక్షల నగదుతో పట్టుబడిన రేవంత్ రెడ్డి . . కక్ష కట్టి నాపై ‘ఫార్ములా  ఈ – రేసు’ కేసును పెట్టారు .  ఇది తప్పుడు కేసు .  నేను ఎలాంటి తప్పుచేయలేదు .  కాబట్టే ధైర్యంగా ఉన్నాను . ‘అని తెలంగాణ మాజీ మంత్రి ,  BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు . ఫార్ములా ఇ రేస్ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన పాత్రపై ఏడున్నర … Read more

అజ్ఞాతంలో మోహ‌న్ బాబు.. పోలీసుల గాలింపు

నటుడు మోహన్ బాబు ఇటీవల వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే. తన కొడుకు మనోజ్ తో గొడవలు ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దాడికి సంబంధించిన కేసులో ఆయనను విచారించేందుకు ప‌హాడీ ష‌రీఫ్ పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో మోహన్ బాబు మాత్రం చిక్కడం లేదని మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఆయ‌న దుబాయి వెళ్లిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు మాత్రం ఆ … Read more

మూడు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం

తెలంగాణ శాసనసభ మూడు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. బీజేపీ, బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య బిల్లులను ఆమోదించింది. ఈ మేరకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు మరియు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు ఎటువంటి చర్చ లేకుండానే బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతుకు బేడీ వేసిన ఘటనపై అసెంబ్లీలో చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే … Read more

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో వెలుగులోకి వచ్చిన ట్విస్ట్

పుష్ఫ 2 సినిమా ప్రివ్యూ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సంధ్య థియేటర్ యాజమాన్యం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జ్ గంధకం విజయ్ చందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ఆ తర్వాత … Read more

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఢిల్లీ పర్యటనల వలన రాష్ట్రానికి రూపాయి కూడా ప్రయోజనం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఢిల్లీ టూరిజం మరియు జైల్ టూరిజంలో ఎంతో ప్రగతి సాధించిందంటూ ఎద్దేవా చేశారు. జైలు టూరిజంలో భాగంగా సుమారు 40 మంది రైతులను జైలుకు పంపారని ఆరోపించారు. సినీ నటులను సైతం జైలుకు … Read more

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఆరు వేల పోస్టులతో మరో మెగా డీఎస్సీ విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్త ఒకరోజు హాస్టల్ తనిఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఖమ్మం, మధిరతో పాటు బోనకల్ లోని సంక్షేమ, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూను భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలుగా మెస్, … Read more

గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధం..

తెలంగాణలో గ్రూప్ -2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు, ఎల్లుండి జరిగే ఈ పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అదేవిధంగా మెరిట్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ సారి త్వరగానే ఫలితాలు విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని అంశాలను సమీక్షించామన్నారు. ప్రశ్నాపత్రాలకు … Read more

చట్టానికి కట్టుబడి ఉంటా.. అల్లు అర్జున్

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. రిలీజైన తరువాత నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇంటికి చేరుకోవడంతో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. కుటుంబ సభ్యులను కలుసుకున్న అల్లు అర్జున్ తరువాత అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ నేను బాగానే ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని … Read more

Manchu family : మంచు ఫ్యామిలీలో గొడవకి కారణమేమిటి?

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. ఈ విషయంలో మంగళవారం మోహన్ బాబు ఓ మీడియా జర్నలిస్టుపై మైక్ తో దాడి చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారింది. అసలు గొడవేమిటి? ఎందుకు ఈ రచ్చ. ఫ్యామిలీలో గొడవ ఆదివారం కాదట.. శనివారమే మొదలైందని సమాచారం. ఆ పంచాయతీ సోమవారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. మంచు మనోజ్ పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌‌ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఆ వెంటనే మంచు … Read more

Actress Kasturi: ఈ సారి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు

నటి కస్తూరి మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తెలుగువారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఇబ్బందుల్లో పడింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు నటి కస్తూరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడుతోందనే చర్చ సాగుతోంది. ఇలీవల సినీన‌టి క‌స్తూరి జైలుకు వెళ్లొచ్చింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ఆమె ఈసారి తమిళనాడులో … Read more