KONDA SUREKHA: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం.. కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. హీరో నాగచైతన్య, సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనని ఘాటుగా ఆరోపణలు చేశారు. బాపూఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కేటీఆర్ కు తల్లి అక్క, చెల్లి లేరా. . హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా … Read more