School Girl: బాలికపై ఢిల్లీ హోటల్‌లో సామూహిక లైంగికదాడి.. దేశ రాజధానిలో మరో దారుణం
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఓ హోటల్ గదిలో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందినవారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన ఆ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ నెల 4న ఆమె ఒంటరిగా రైలెక్కి ఢిల్లీ చేరుకుంది. రైలులో ఆమెకు పరిచయమైన నిందితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఢిల్లీ విమానాశ్రయం సమీపంలోని హోటల్‌లో 5, 6 … Read more