tiruchanur: తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి భారీ ఏర్పాట్లు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16న శుక్రవారం జ‌రుగ‌నున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈవో వరలక్ష్మీ వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ ర‌కాల పుష్పాల‌తో ఆస్థాన మండ‌పాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేయాలన్నారు. ఉత్స‌వ … Read more

Amaravati: శైవ క్షేత్రంలో మంగళ గౌరీ పూజ

ఏపీ రాజధాని అమరావతిలోని శైవ క్షేత్రంలో శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన, పూజలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్మించి గౌరీమాత అనుగ్రహంపొందారు.

Bangladesh: బంగ్లాదేశ్ హిందువుల కోసం లాయర్ల నిరసన

బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో VHP జాతీయ అధికార ప్రతినిధి Dr.రావినూతల శశిధర్ పాల్గొని మాట్లాడుతూ “బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ మతోన్మాద జీహాద్ కారణంగా జరుగుతున్న హిందువుల హత్యలు , అత్యాచారాలను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఈ సంక్షోభ సమయంలో భారతీయ సమాజం బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడాలని” పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం అనంతరం బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించేందుకు … Read more

Bangladesh: బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part- 4

(రచయిత- పొట్లూరి పార్థసారధి):   భారత్ – బర్మా – బంగ్లాదేశ్ లని విడగొట్టి ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి ఈస్ట్ తైమూర్ దేశం లాగా! బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకి ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలని తెలుసుకుంటే మొత్తం కుట్ర కోణం బయటపడుతుంది! అమెరికా ఒక మిలటరీ బేస్ ను బంగ్లాదేశ్ లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది! ఈ నిర్ణయం అనేది నిన్నా మొన్న తీసుకున్నది కాదు. మూడేళ్ల క్రితం నిర్ణయం అది. … Read more

New Cabinet : తెలంగాణలో కొత్త మంత్రివర్గం ఖరారు.. ఎవరికీ ఏ పదవి అంటే?

తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు గత కొంతకాలంగా కేబినెట్ ( Cabinet) విస్తరణపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా పార్టీ హైకమాండ్ (Party Highcommand) మంత్రివర్గ విస్తరణ మరియు నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చింది. పార్టీ అధినాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) సమావేశమై నూతన పీసీసీ అధ్యక్షుడుతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే … Read more

New Friendship : ఆశ్చర్యపరుస్తున్న సోనియా గాంధీ, జయాబచ్చన్ మధ్య కొత్త స్నేహబంధం..!!

New Friendship : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరని చెబుతుంటారు. తాజాగా బచ్చన్, గాంధీల మధ్య స్నేహమే ఉదాహరణ (Example) గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ ( Congress MP Sonia Gandhi), సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ (MP Jaya Bachchan) ల మధ్య కొత్త స్నేహం ఏర్పడిన సంగతి తెలిసిందే. పార్టీలు వేరైనప్పటికీ గాంధీ కుటుంబం, బచ్చన్ కుటుంబం మధ్య … Read more

Mining Royalty Case: సుప్రీంకోర్టు తీర్పుతో మైనింగ్ ఆపరేటర్లకు ఎదురుదెబ్బ

మైనింగ్ రాయల్టీ కేసు ( Mining Royalty Case) లో సుప్రీంకోర్టు ( Supreme Court) ఇచ్చిన తీర్పుతో మైనింగ్ ఆపరేటర్లకు ఎదురుదెబ్బ తగిలింది. గనులు, ఖనిజాలపై విధించిన రాయల్టీ (Royalty on Minerals) ని ఏప్రిల్ 1, 2005 నుంచి రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పునిచ్చింది. రాయల్టీ ఈ ఏడాది జులై 25 నుంచే అమలు చేయాలని కోరిన కేంద్రం అభ్యర్థనను సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్ ( Justice DY Chandra Chud) … Read more

బ్రిటిష్ సింగర్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్..? వైరల్ గా మారిన పిక్స్

Hardik Pandya Dating: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) బ్రిటిష్ గాయకురాలు జాస్మిన్ వాలియా (Jasmin Walia) తో డేటింగ్ చేస్తున్నాడంటూ ఓ వార్త హాల్ చల్ చేస్తోంది. హార్దిక్ పాండ్యా భార్య నటాసా స్టాంకోవిక్ నుండి విడిపోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన నెల తరువాత హార్దిక్, జాస్మిన్ గ్రీస్ (Greece) లో విహారయాత్ర చేస్తున్నట్లు కనిపించడంతో నెటిజన్లు (Netizens) సందడి చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా మరియు … Read more

Uttarakhand : చేప అనుకుని పామును తిన్న చిన్నారులు.. ఉత్తరాఖండ్ లో ఘటన

Uttarakhand : చేప అనుకుని చనిపోయిన పామును ఇద్దరు చిన్నారులు కాల్చుకుని తిన్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand) లో చోటు చేసుకుంది. వెంటనే గమనించిన చిన్నారుల తల్లి వారిని హుటాహుటిన పాముల (Snakes ) సంరక్షుడి వద్దకు తీసుకెళ్లింది. అయితే పాము విషపూరితమైనది కాకపోవడంతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు తప్పింది. నైనితాల్ జిల్లా (Nainithal District) పుచ్చడినాయి గ్రామంలో ఓ కుటుంబం ప్లాస్టిక్ వ్యర్తాలను సేకరిస్తూ జీవిస్తున్నారు. ఆ కుటుంబానికి చెందిన 8 మరియు 10 … Read more

ABN RK.. ఆంధ్రజ్యోతి ప్రక్షాళన వైపు …

”కూటమి ఎమ్మెల్యేలు ,  మంత్రులు ,  అధికారులు అక్రమాలపై రాయవద్దని నేనేం చెప్పలేదు కదా . . రాయండి .  కాకపొతే ఎవిడెన్స్ పక్కాగా చూసుకోండి . ..” ఈ వ్యాఖ్యలు ఇటీవల జిల్లాల పర్యటనలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణ రిపోరర్ట్స్ మీటింగ్ లో చెప్పుకొచ్చారట . ..  జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి . . అదే పత్రికకు యజమాని అయిన వేమూరి రాధాకృష్ణ ( ABN RK ) స్టయిలే స్పెషల్ .  కాస్త … Read more