Duleep Trophy : బంగ్లాదేశ్ టెస్టులకు ముందు దులీప్ ట్రోఫీలో విరాట్, రోహిత్..!!

Duleep Trophy : బంగ్లాదేశ్ తో జరిగే టెస్టులకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ జట్టుకు ఆడకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లు దేశవాళీ క్రికెట్ లో పాల్గొనాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఫార్మాట్ లో ఆడనున్న దేశీయ టోర్నీకి ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉండాలని సీనియర్ సెలక్షన్ కమిటీ … Read more

Olympic mens marathon : పారిస్ ఒలింపిక్స్: పురుషుల మారథాన్ లో తమిరత్ తోలాకు స్వర్ణం

Olympic mens marathon : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భాగంగా జరిగిన పురుషుల మారథాన్ లో ఇథియోపియోకు చెందిన తమిరత్ తోలా స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. రెండు గంటల 06 నిమిషాల 26 సెకన్లలో తోలా ఒలింపిక్ రికార్డు సాధించాడు. బెల్జియంకు చెందిన అథ్లెట్ బషీర్ అబ్ధి రజతం సాధించగా, కెన్యాకు చెందిన బెన్సన్ కిప్రుటో కాంస్య పతకం సాధించాడు. 2016లో జరిగిన రియో గేమ్స్ లో 10,000 మీటర్ల పరుగులో కాంస్యం గెలిచిన తోలా … Read more

Gold Medalist Rei Higuchi : వినేశ్ ఫోగాట్ రిటర్మైంట్ నిర్ణయంపై ‘ రే హిగుచి’ పోస్ట్..!!

Gold Medalist Rei Higuchi : పారిస్ ఒలింపిక్స్ -2024 లో స్వర్ణం వరకు చేరుకొని అనర్హతకు గురైన భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఫైనల్ కు చేరుకొని వంద గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె రెజ్లింగ్ కు వీడ్కోలు … Read more

Vineshphogat: వినేష్ ఫోగట్ రాద్ధాంతం… కాంగ్రెస్ వాకౌట్

 (రచయిత పొట్లూరి పార్థసారధి) :   ఇటాలియన్ మహిళా రెజ్లర్ ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ క్రీడల్లో అనర్హత వేటు పడింది! ఇటలీ కి చెందిన మహిళా రెజ్లర్ ఇమాన్యులా లెజ్జి (Emanuela Liuzzi) పరిమితికి కి మించిన బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది! Rule is Rule for every one. 50 kg ల విభాగంలో పోటీలో పాల్గొనే వారికి 2 kg ఎక్కువ ఉన్నా అనుమతి … Read more