Ration and Health Cards : తెలంగాణలో అర్హులకు రేషన్ కార్డులు.. ప్రజలకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అర్హులు అందరికీ రేషన్ కార్డులు (Ration Cards) మరియు హెల్త్ కార్డుల (Health Cards)ను అందించేందుకు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ‘ప్రజాపాలన’ కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం (CM Revanth Reddy) తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అంతేకాదు ఇకపై రేషన్ కార్డులకు, హెల్త్ కార్డులను ఎలాంటి లింక్ … Read more

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి.. !

తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) సందడి మొదలైంది. తాజాగా ఓటర్ల జాబితా (Voter List) రూపకల్పన కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణలో ఎలక్షన్ వేడి రాజుకుంది. ఓటరు జాబితాకు షెడ్యూల్ (Schedule) వచ్చిన నేపథ్యంలో దసరా నాటికి ఎన్నికలు రావచ్చని ఆశావాహులు భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు బూత్ ల వారీగా పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) … Read more

N Convention Center: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా (Hydra) కూల్చివేసిన ఘటన తీవ్ర దుమారాన్ని సృష్టిస్తోందన్న సంగతి తెలిసిందే. దీనిపై స్టే ఉందని నాగార్జున చెబుతుండగా.. న్యాయస్థానం ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని, అందుకే కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత (Demolition) జరిగిన ఈ సమయంలో గతంలో నటుడు బాలకృష్ణ (Actor Balakrishna) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ (Viral) గా మారాయి. … Read more

Hanuman Statue: టెక్సాస్ లో ఎత్తైన హనుమంతుడి విగ్రహం.. ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ గా పేరు

అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్(Texas) లో ఎత్తైన హనుమాన్ విగ్రహం ఏర్పాటైంది. ఇది సుమారు 90 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం కాగా దీనికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్ (Statue of Union) ’ గా పేరు పెట్టారు. టెక్సాస్ లో అత్యంత ఎత్తైన విగ్రహం ఇదే కావడం విశేషం. అంతేకాదు న్యూయార్క్ లో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ(Statue of Liberty) , ఫ్లోరిడాలోని పెగాసస్ అండ్ డ్రాగన్ (Pegasus and Dragon) విగ్రహాల తరువాత హనుమాన్ … Read more

Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పరువునష్టం కేసు.. నోటీసులు జారీ.!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై పరువు నష్టం దావా కేసు ( Defamation suit case) నమోదైన సంగతి తెలిసిందే. మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా తమపై అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఆయనపై పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) లోని ప్రజాప్రతినిధుల కోర్టు (Representatives Court) సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది. అయితే బీజేపీ మళ్లీ … Read more

Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా..!

Panchayat Elections: తెలంగాణ (Telangana) లో పంచాయతీ ఎన్నికల నగారా మోగిందని తెలుస్తోంది. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్ల( Arrangements)ను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. అదేవిధంగా ఓటరు జాబితా (Voter List) తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీన వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా (Voter List)ను ప్రచురించనున్నారు. జాబితాపై సెప్టెంబర్ 7వ … Read more

TS High Court: జన్వాడ ఫాంహౌస్ కూల్చోద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్

జన్వాడ ఫాంహౌస్ (Janwada Farmhouse) కూల్చోద్దంటూ తెలంగాణ హైకోర్టు (Telagnana High Court) లో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకుడు ప్రదీప్ రెడ్డి (Pradeep Reddy) న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్ పల్లి తహసీల్దార్, చీఫ్ ఇంజనీర్ ను చేర్చారు. అదేవిధంగా హైడ్రా కూల్చివేతల (Hydra demolitions) పై స్టే ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి … Read more

Raithu Bharosha: తెలంగాణలో రైతుభరోసాపై కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం..!!

తెలంగాణ (Telangana) లోని కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు విడత (Three Phases) ల్లో రైతులు తీసుకున్న రుణాలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం మాఫీ చేసింది. తాజాగా రైతులకు పెట్టుబడి సాయం (Investment) అందించేందుకు తీసుకువచ్చిన పథకం రైతు భరోసా. గత … Read more

Heavy rain in Hyderabad: భారీ వర్షం వస్తే భాగ్యనగరం పరిస్థితి ఇంతే …. మెట్రో లేకపోతే ఏంటి పరిస్థితి ?

మంగళవారం తెల్లవారుఝామున హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి .  దీంతో ఆఫీసులకు ,  స్కూల్స్ ,  కాలేజీలకు, ఇతర పనులకు వెళ్లాల్సిన జనం మెట్రో రైళ్లను ఆశ్రయించారు .  మెట్రో లేకపోతే ఇలాంటి భారీ వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ జనం పరిస్థితి ఏమై ఉండేది . ..?? భారీ వర్షాలకు హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాల ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ఈ రెండు నగరాల వాసులు కార్లు ,  మోటార్ సైకిళ్ళు … Read more

Telangana Politics: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగా ‘ నా మాటలు గుర్తుపెట్టుకో ఛీప్ మినిస్టర్ (Chief Minister)’ అంటూ రేవంత్ రెడ్డిని ఆయన హెచ్చరించారని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజే సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని కేటీఆర్ అన్నారు. నీలాంటి ఢిల్లీ గులాములు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ (Telangana) ను అర్ధం చేసుకోలేరని విమర్శించారు. చిన్న పిల్లల … Read more