Ratan Group –Ratan Tata: టాటా గ్రూప్లో రతన్ ప్రయాణం….
టాటా గ్రూప్లో చేరిన వెంటనే రతన్ టాటాను పెద్ద పదవులు వరించలేదు. ప్రారంభంలో ఓ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా పనిచేశాడు. అలా వివిధ టాటా గ్రూప్ వ్యాపారాలలో అనుభవం సంపాదించాడు. ఆ తర్వాత 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. ఇక ఆ తర్వాత రతన్ వెనుదిరిగి చూసింది లేదు. టాటా గ్రూప్ సంస్థల్లో అనేక సంస్కరణలు చేపట్టాడు. ప్రతిభావంతులైన యువతను తీసుకురావడం ద్వారా వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించారు. కొద్ది … Read more