Odisa Government : ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన.. మహిళలకు నెలసరి సెలవులు
ఒడిశా ప్రభుత్వం (Odisa Government) కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం (Independece Day) సందర్భంగా మహిళలకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థ ( Government and Private Firms) ల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు నెలసరి రోజులలో ఒకరోజు సెలవు (One Day Menstrual Leave) ఇస్తున్నట్లు ప్రకటించింది. మహిళలు నెలసరి సమయంలో ఈ సెలవును మొదటి రోజు లేదా రెండో రోజు ఉపయోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు … Read more