మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.?
సినీ నటుడు మంచు మనోజ్ రాజకీయ ప్రవేశం చేయనున్నారంటూ ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనిక పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మోహన్ బాబుతో కుమారుడు మనోజ్ గొడవలు, మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి, ఆస్పత్రిలో చేరిక ఇలా పలు విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం మంచు మనోజ్ సినిమా షూటింగ్ … Read more