ఏపీలో రూ.28 కోట్ల భారీ మోసం.. రెండు బ్యాంకుల్లో సీఐడీ విచారణ

ఏపీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ అక్రమాలు ప్రజలను నివ్వెర పరుస్తున్నాయి. ఒకటే కాదు రెండు బ్యాంకుల్లో నగదు, బంగారం మాయమైనట్లు సీఐడీ అధికారులు తెలిపారు. చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్‌లో గోల్‌మాల్‌పై ఎంక్వైరీ ప్రారంభించిన సీఐడీ అధికారులు కీలక వివరాలను సేకరించారు. గతంలో బ్రాంచ్‌ మేనేజర్‌గా పనిచేసిన నరేశ్, అప్రజైర్ హరీశ్ గోల్‌మాల్‌ చేశారని సీఐడీ నిర్ధారించింది. చిలకలూరిపేటతోపాటు నరసరావుపేట బ్రాంచ్‌లోనూ మోసాలకు పాల్పడినట్లు నిగ్గుతేల్చారు. తాము డిపాజిట్ చేసిన నగదు మాయమవడంతో కస్టమర్లు పోలీసులకు … Read more