Tollywood Hero Nara Rohit Engagement: గ్రాండ్ గా నారా రోహిత్ నిశ్చితార్థం

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరో నారా రోహిత్‌ ఓ ఇంటివాడవుతున్నాడు. హైదరాబాద్‌ నోవాటెల్‌లో ఉదయం 10.45కి రోహిత్‌-శిరీష నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది (Nara Rohit engagement with Sireesha). నారా, నందమూరి కుటుంబాలతోపాటు అమ్మాయి తరపు ముఖ్యమైన బంధువుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ప్రతినిధి-2 సినిమాలో (Pratinidhi-2) శిరీష.. రోహిత్‌తో కలిసి నటించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్‌ లైఫ్‌లోభార్యభార్తలవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తోపాటు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహం … Read more

Dil Raju: సంక్రాంతి బ‌రిలో రామ్ చరణ్ ‘గేమ్ చేంజ‌ర్‌’

రామ్‌చ‌ర‌ణ్ కొత్తమూవీ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.  బాలీవుడ్ కు చెందిన కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  అయితే ఈ సినిమా రానున్న సంక్రాంతికి విడుద‌ల చేయన్నారని  దిల్‌రాజు స్ప‌ష్ట‌తనిచ్చారు. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని దిల్ రాజు చెప్పారు. సంక్రాంతి డేట్ కావాల‌ని చిరంజీవిని, యువీ … Read more

Bollywood Actress – Alia Bhatt: ఆలియా సంపాదన తెలిస్తే షాక్..!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. అలియా ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో హిందీలో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా ఈమెకు ఇటు దక్షిణాదిలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR సినిమాతో సౌత్ … Read more

Vettaiyan – Talaiva Rajanikanth: ఎప్పటికీ ‘తలైవా’ ఒక్కరే ఉంటారు – సౌందర్య రజనీకాంత్

రజనీకాంత్ హీరోగా టి. జె జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం ‘వేట్టయన్’. భారీ అంచనాల మధ్య తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం అభిమానులను అలరిస్తోంది. పాటలతో పాటు రజనీకాంత్ యాక్షన్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లలోనూ రికార్డును నెలకొల్పింది. కోలీవుడ్లో ఈ ఏడాది విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.60కోట్లు (గ్రాస్) వసూలుచేసినట్లు సమాచారం. విజయ్ ‘ది గోట్’ కలెక్షన్లలో కోలీవుడ్లో … Read more

Pooja Hegde:  సీరియల్ నటుడితో ప్రేమలో పడిన పూజా హెగ్డే

తెలుగు అగ్ర హీరోయిన్ల స్థాయికి చేరిన కన్నడ భామ పూజాహెగ్డే ఇప్పుడు ప్రేమలో పడింది. ఆమెకు తమిళం నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ టాలీవుడ్ హీరోలు, దర్శకనిర్మాతలు మాత్రం ఆమె వైపు చూడడం లేదు. ఈ క్రమంలో  పూజా హెగ్డే గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. హిందీ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో ఆ అందాల బుట్ట బొమ్మ ప్రేమలో ఉందట.  తన ప్రియుడితో కలిసి పూజ తరచూ బేయట తిరుగుతోందట. … Read more

Tamannaah Bhatia: మల్లన్న క్షేత్రంలో నాగసాధుగా తమన్నా

మిల్కీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న హీరోయిన్ తమన్నా ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల-2’. ఇప్పటి వరకూ పోషించని విభిన్నమైన పాత్రలో ఆమె ఈ చిత్రంలో కనిపించబోతుంది. కెరీర్‌లో తొలిసారిగా తమన్నా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2021లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీకి అశోక్ తేజ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన తమన్నా ఫస్టలుక్‌ … Read more

Hashtag – Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై ‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రశంసలు

హీరో పవన్ కల్యాణ్ హాష్ ట్యాగ్ (Pawan Kalyan Hashtag) వైరల్ గా మారింది. ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు షేర్ కావడం, బాలీవుడ్ నటుడు ఆయనపై ప్రశంసలు కురిపించడమే దీనికి కారణం. పవన్ కల్యాణ్ కు  ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సినీ ప్రముఖులు  కూడా ఆయనకు వీరాభిమానులే. పలు సందర్భాల్లో వారంతా పవన్ పై  ఉన్న అభిమానాన్ని వెల్లడించారు. తాజాగా ‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి (Meerzapur – Pankaj Tripathi) … Read more

Jr. NTR, Kalyan Ram: ఇంతకీ జూ.ఎన్టీఆర్ చెప్తున్న హరి ఎవరు..?

హైదరాబాద్: మ్యాన్ ఆఫ్ మాసెస్‌ జూ.ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 500 కోట్ల మార్క్‌ వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది (Man of Masses Jr. NTR). దీంతో ఈ మూవీ మేకర్స్ రీసెంట్‌ గా సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈ పార్టీలో మాట్లాడిన యంగ్ టైగర్ … తన స్పీచ్‌ చివర్లో హరి (Hari) గురించి ప్రస్తావించారు. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దీంతో అసలు హరి … Read more

 Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లి గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు, ఎవరు ప్రభాస్ పెళ్లి కోసం మాట్లాడినా అది సంచలనంగానే మారుతోంది. అభిమానుల ఆసక్తి కూడా పెరుగుతుంది. అయితే ఆ రోజు త్వరలోనే వస్తుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పడం మళ్లీ ప్రభాస్ పెళ్లి అంశం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దేవీ నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా … Read more

Malavika Mohanan On Prabhas & South Industry: ‘ప్రభాస్ మంచి వ్యక్తి, కానీ సౌత్ ఇండస్ట్రీనే…’ – ‘రాజాసాబ్’ మాళవిక

Malavika Mohanan on South Industry:  ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాలో చేస్తున్న మాళవిక మోహనన్ ప్రభాస్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దానికంటే ముందు ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడుతూ – హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరని అన్నారు. ఓ సినిమా భారీ సక్సెస్​ను అందుకుంటే హీరోలకు భారీ కానుకలు అందిస్తారని, కానీ హీరోయిన్స్‌కు మాత్రం అలాంటిది ఏమీ ఉండవని అన్నారు. హీరోయిన్లను పెద్దగా గుర్తించరని పేర్కొన్నారు. పైగా ఏదైనా చిత్రం బాక్సాఫీస్ దగ్గర … Read more