Spain Floods: స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు.. పలువురి మృతి.. వందలాదిమంది గల్లంతు
ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు అధికమవడం చూస్తున్నాం. ఇటీవల భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. స్పెయిన్‌లోని వాలెన్సియాలో సంభవించిన ఆకస్మిక వరదలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. మరెంతోమంది గల్లంతయ్యారు. వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ స్పెయిన్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధులన్నీ బురద నీటితో నిండిపోయాయి. గల్లంతయిన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. వాలెన్సియాలో వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ … Read more