Russia Ukraine Conflict:రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ ఆపగలదు: ఇటలీ ప్రధాని మెలోనీ

మూడేళ్ళుగా కొనసాగుతున్న యుద్దాన్ని భారత్ మాత్రమే ఆపగలదు . . ఈ విషయాన్నీ ప్రపంచం గుర్తించింది . రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్‌, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించి శాంతి స్థాపన చేయడానికి భారత్, చైనా సహకరించాలని కోరారు. ఉత్తర ఇటలీ,సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్‌స్కీతో మెలోని భేటీ అయ్యారు.ఈ సందర్భంగానే రష్యా- ఉక్రెయిన్ … Read more

Kamala Harris: ట్రంప్‌ను బీట్ చేసిన కమలా హారిస్..

అమెరికాలో ఈ ఏడాది నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థుల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump), కమలా హారిస్- kamala Haris-  ప్రధానంగా పోటీలో   ఉన్నారు.    ఓటర్లను ఆకట్టుకునేందుకు వీరిద్దరూ  అనేక  ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆగస్టులో పెద్ద ఎత్తున విరాళాలను దక్కించుకున్నారు. 361 మిలియన్ డాలర్లకుపైగా సేకరించి డొనాల్డ్ ట్రంప్‌ కంటె మూడు రెట్లు ఎక్కువ సాధించారు. ఇదే … Read more

skydive: స్కైడైవింగ్ లో రికార్డు సాధించిన 102 ఏళ్ల బామ్మ..!

సాధారణంగా 102 ఏళ్ల వయసున్న బామ్మ అంటే చేతిలో కర్ర, బోసి నవ్వులు గుర్తుకు వస్తాయి. కనీసం సొంతంగా పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇక్కడ ఓ బామ్మ మాత్రం 102 ఏళ్ల వయసులో స్కైడైవింగ్(Skydiving) చేసి ఔరా అనిపించింది. బ్రిటన్ (Britain) లోని బెన్ హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన మానెట్ బైల్లీ(Manette Bailey) అనే బామ్మకు 102 సంవత్సరాలు. ఆదివారం తన పుట్టినరోజును పురస్కరించుకుని బెక్లెస్ ఎయిర్ ఫీల్డ్ (Beccles … Read more

Bangladesh: డామిట్ బంగ్లా కథ అడ్డం తిరిగింది

బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part 6 డామిట్ కథ అడ్డం తిరిగింది! మొహమ్మద్ యూనిస్ బంగ్లా కొత్త ప్రధాని! (రచయిత  పొట్లూరి పార్థసారధి):     అందరూ గృహ నిర్బంధం నుండి విడుదల చేసి BNP నేత ఖలీదా జియాను ప్రధానిని చేస్తారు అనుకున్నారు కానీ అలా జరగలేదు! నోబుల్ లారెట్ అమెరికా, బ్రిటన్ ల అనుకూలుడైన మొహమ్మద్ యూనిస్! మైక్రో ఫైనాన్స్ సిస్టం అయిన గ్రామీన్ బ్యాంక్ ను నెలకొల్పి వెలుగులోకి వచ్చిన మొహమ్మద్ యూనస్ … Read more

Bangladesh: బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part- 4

(రచయిత- పొట్లూరి పార్థసారధి):   భారత్ – బర్మా – బంగ్లాదేశ్ లని విడగొట్టి ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి ఈస్ట్ తైమూర్ దేశం లాగా! బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకి ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలని తెలుసుకుంటే మొత్తం కుట్ర కోణం బయటపడుతుంది! అమెరికా ఒక మిలటరీ బేస్ ను బంగ్లాదేశ్ లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది! ఈ నిర్ణయం అనేది నిన్నా మొన్న తీసుకున్నది కాదు. మూడేళ్ల క్రితం నిర్ణయం అది. … Read more

Vineshphogat: వినేష్ ఫోగట్ రాద్ధాంతం… కాంగ్రెస్ వాకౌట్

 (రచయిత పొట్లూరి పార్థసారధి) :   ఇటాలియన్ మహిళా రెజ్లర్ ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ క్రీడల్లో అనర్హత వేటు పడింది! ఇటలీ కి చెందిన మహిళా రెజ్లర్ ఇమాన్యులా లెజ్జి (Emanuela Liuzzi) పరిమితికి కి మించిన బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది! Rule is Rule for every one. 50 kg ల విభాగంలో పోటీలో పాల్గొనే వారికి 2 kg ఎక్కువ ఉన్నా అనుమతి … Read more

Bangladesh: బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం!

( రచయిత పొట్లూరి పార్థసారథి): బంగ్లాదేశ్ విఫల ప్రయోగం ఎలా అవుతుంది అనే సందేహం రావొచ్చు !అసలు పాకిస్థాన్ అనేదే విఫల ప్రయోగం అని 1971 లోనే నిరూపితం అయినప్పుడు అదే పాకిస్థాన్ నుండి విడిపోయిన బంగ్లాదేశ్ విఫల ప్రయోగం అవకుండా ఎలా ఉంటుంది? ఏ $2bn డాలర్ల అప్పు కోసం పాకిస్థాన్ దేబిరిస్తున్నదో అంతకంటే చిన్న దేశం అయిన బంగ్లాదేశ్ $5bn డాలర్ల కోసం చైనా దగ్గరకి వెళ్ళింది! Ok! ప్రస్తుత సంక్షోభానికి కారణం ఏమిటి … Read more