apple iphone 16: ఐఫోన్16పై నిషేధం విధించిన ఇండోనేయా
ప్రపంచం అంతా యాపిల్ ఫోన్ లంటే పడిచచ్చిపోతారు ప్రజలు. కాని ఇండోనేషియా మాత్రం యాపిల్ ఫోన్ కు షాక్ ఇచ్చింది. ప్రముఖ సెల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌పై ఇండోనేషియా ప్రభుత్ం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆ సంస్థకు, ఆ ఫోన్‌లు వాడే వినియోగదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతకూ ఇండోనేషియా కీలక నిర్ణయం ఏమిటంటే.. యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై నిషేదం విధించింది. తమ దేశంలో ఈ ఫోన్ … Read more