Gold:రూ. 80 వేలు దాటేసిన బంగారం.. వెండి కూడా అదే దారిలో..
మన దేశంలో వెండి, బంగారంతో ఉండే ఆ లింక్ కల్చర్ తో ముడిపడి ఉంది. బంగారం అంటే మగువలకు మక్కువ ఎక్కువ. బంగారం కొనకుండా ఉండలేని స్థితి. కాని పుత్తడి ధర మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. తాజా మళ్లీ పెరిగింది. వెండి ధర కూడా వేగంగా పెరుగుతోంది. అందులోను పండుగ సీజన్ కావడంతో బంగారం ధర నిన్న రూ. 80 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 750 పెరిగి రూ. 80,650 … Read more